A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుపి స్థానిక ఎన్నికలలో బిజెపి ఓట్లు తగ్గాయా
Share |
December 11 2017, 10:44 pm

ఉత్తరప్రదేశ్ లో స్థానిక ఎన్నికలలో బిజెపికి ఆశించిన మేర ,ప్రచారం జరిగిన విధంగా ఓట్లు రాలేదా?తాజాగా వస్తున్న సమాచారం, విశ్లేషణలు చూస్తే అక్కడ బిజెపి హవా తగ్గినట్లు కనిపిస్తుంది.గత శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో బిజెపికి నలభై రెండు శాతం ఓట్లు వస్తే,స్థానిక ఎన్నికలలో అది ముప్పై శాతం లోపే ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే సమాజవాది పార్టీ పుంజుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ యుపిలో బిజెపి కన్నా సమాజవాది పార్టీ ముందుకు వచ్చింది.రోహిల్ ఖండ్ లో కూడా అదే పరిస్థితి ఉంది. తూర్పు యుపి,బుందేల్ ఖండ్ లలో మాత్రం బిజెపి బాగానే ఉంది.మొత్తం మీద చూస్తే 198 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు గాను డెబ్బై స్థానాలే బిజెపికి దక్కాయి.

tags : bjp, votes, up

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info