A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను కూడా ఎమ్మెల్యేలకు 20 కోట్లు ఇవ్వాలా
Share |
May 27 2018, 5:09 pm

కొందరు ఎమ్మెల్యేలు తనను వీడిపోవడంపైన వస్తున్న వ్యాఖ్యలు, ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారన్న విమర్శలపై జగన్ సమాధానం ఆసక్తికరంగా ఉంది.

ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోతున్నారంటూ మీపైనే నిందలు వేస్తున్నారు కదా?

నిలబెట్టుకోవడం లేదూ అంటే నేను కూడా రివర్స్‌లో రూ.25 కోట్లో, రూ.30 కోట్లో ఇవ్వాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. చంద్రబాబు అవినీతితో విపరీతంగా సంపాదించాడు కాబట్టి కొంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. కానీ, నాకు ప్రజలపై, దేవుడిపై విశ్వాసం ఎక్కువ. మనుషులకు వ్యక్తిత్వం ఉండాలని నేను ఆశిస్తా. నేనూ అలాగే ఉంటా. నాతోపాటు నడిచే ఎమ్మెల్యేలు, నాయకులూ అలాగే ఉండాలని భావిస్తా. అప్పుడు మాత్రమే ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలుగుతాం. ఒక నాయకుడు పోతే ఇంకొకరు ఆ ఖాళీని భర్తీ చేస్తారు. ప్రజలే నాయకులను తయారు చేస్తారు.

tags : jagan, mlas

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info