A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాదయాత్రపై చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్..
Share |
November 16 2018, 12:06 am

జగన్‌ పాదయాత్రను జనం పట్టించుకోనందున మీరు కూడా పట్టించుకోవద్దని టీడీపీ నేతలకు బాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి..

జనం పట్టించుకోవడంలేదని ఆయనంతట ఆయనే ఒక అబద్ధాన్ని నిజమనుకుని ఇంకో నలుగురికి ఇదే అబద్ధం చెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. వాస్తవాలను చూడను అనుకుంటే ఆయన మూర్ఖత్వం. ప్రజలు పట్టించుకుంటున్నారా? లేదా అనేది పాదయాత్ర సందర్భంగా టీవీలు చూపిస్తున్నాయి. లైవ్‌ టెలికాస్టులు జరుగుతున్నాయి. ఏరకంగా ప్రజలు పట్టించుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. బాగా జరుగుతోందని చెప్పడానికి ఆయన మనసు అంగీకరించదు. అందువల్ల కథలు అల్లుతాడు.

tags : chandrababu, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info