A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కు విజన్ 2024
Share |
December 11 2017, 10:40 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ 2024 ను తయారు చేయిస్తున్నారు.ఇందుకోసం ప్రభుత్వంలోని ముప్పై నాలుగు శాఖలకు తగు ఆదేశాలు ఇచ్చారు.వాటిని పది గ్రూపులుగా తయారు చేసి 2024 వరకు అనుసరించిన విధానాలు, బంగారు తెలంగాణ సాధనకు గాను తీసుకోవలసిన చర్యలపై ఒక విధాన పత్రాన్ని రూపొందించాలని తలపెట్టారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెనెన్స్ ఆద్వర్యంలో విజన్ డాక్యుమెంట్ ను తయారుచేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజన్ 2020 ని తయారు చేశారు. కాని అది అంత ఆచరణసాద్యం కానిదిగా విమర్శలు వచ్చాయి.ఇప్పుడు కెసిఆర్ ఎలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తారో చూడాలి.

tags : telangana, vision

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info