A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొరియా స్పూర్తితో ముందుకు వెళతాం-బాబు
Share |
February 25 2018, 11:35 am

ఎపిలో తాము జవాబుదారి పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.దక్షిణ కొరియా లో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ఒక సమావేశంలో మాట్లాడారు.ఎపి అన్ని విదాల పెట్టుబడులకు అనువైన ప్రదేశమని ఆయన అన్నారు.అన్ని ప్రాంతాలకు అనుసందానం కలిగిన రాష్ట్రం అని ఆయన చెప్పారు.తాను గతంలో ఎన్నో సంస్కరణలు తెచ్చానని,సైబరాబాద్ ను తీసుకు వచ్చానని ఆయన చెప్పారు. అప్పటి ఫలాలను ఇప్పుడు హైదరబాద్ అనుభవిస్తోందని ఆయన చెప్పారు.రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ జీరో నుంచి పని ఆరంభం అయిందని చంద్రబాబు వివరించారు.కొరి యా ఇలాంటి కష్టాలను దీటుగా ఎదుర్కొందని... దీని స్ఫూర్తితో తాము ముందడుగు వేస్తున్నామ ని చెప్పారు.

tags : babu, korea

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info