A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ మంత్రి మాదాల జానకీరామ్ కన్నుమూత
Share |
May 27 2018, 5:13 pm

మాజీ మంత్రి మాదాల జానకీరామ్ మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. నెల్లూరులోని కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా, గుండెపోటుకు గురై మరణించారు. ఆయన గతంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా నర్నవాడ. 2004లో ఆయన టీడీపీలో చేరి కావలి నుంచి పోటీచేసి మాగుంట పార్వతమ్మ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. నర్రవాడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మాదాల జానకిరామ్‌ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు.

tags : madala,janakiram,died

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info