A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు దెబ్బపడుతుంది
Share |
December 11 2017, 10:42 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బాద్యతల నిర్వహణలో అట్టర్ ప్లాప్ అయ్యారని విపక్ష నేత జగన్ అన్నారు. మొత్తం ప్రబుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా మార్చేశారని ఆయన అన్నారు.సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వన్‌సైడ్‌గా ఫలితాలు వస్తాయి. ఊహించని విధంగా చంద్రబాబుకు దెబ్బ పడుతుంది. గతంలో ఏపీలో అలాగే జరిగింది. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో చంద్రబాబు పెద్ద కుంభకోణానికి తెరతీశారు. నాలుగు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారు. రాజధాని ఎక్కడో చెప్పి రైతులకు మేలు చేయాల్సింది పోయి తన అనుచరులతో భూములు కొనిపించి అమరావతి రాజధాని అని ప్రకటించారు. రైతులను నిలువునా మోసం చేశారు. తనవాళ్ల కోసం మేలు చేయడం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. నాలుగేళ్లలో పర్మినెంట్‌ పేరుతో రాజధానిలో ఒక్క ఇటుకా పెట్టలేదు. సచివాలయం, అసెంబ్లీ ఎక్కడ వస్తాయో కూడా ఎవరికీ తెలియదని ఆయన ద్వజమెత్తారు.

tags : jagan, chandrababu

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info