A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ ప్రకటన ఉద్రిక్తతకు దారి తీస్తుందా
Share |
August 22 2018, 8:48 am

ఇజ్రాయిల్,ఆరబ్ దేశాల మద్య మళ్లీ ఉద్రిక్తత ఏర్పడుతుందా?అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనతో కొత్త సమస్య మొదలవుతుందని కొంతమంది అనుమానిస్తున్నారు.ఇజ్రాయిల్ రాజధానిగా జెరుసలెమ్ ను గుర్తిస్తూ ట్రంప్ ప్రకటన చేయవచ్చని వైట్ హౌస్ ప్రతినిదులు వెల్లడించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు.అయితే దీనిని జోర్డాన్,పాలస్తీనా మొదలైన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరి్స్తున్నాయి.ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చనున్నట్లు కూడా తెలిపారు. జెరుసలెంలో కొంత భాగం తమదని పాలస్తీనా వాదిస్తోంది.

tags : trump, isrel

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info