A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కల్యాణ్-సి.ఎమ్.పదవి పై వ్యాఖ్య
Share |
November 18 2018, 6:06 am

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవడం లేదా?ఆయనను కొందరు సి.ఎమ.,సి.ఎమ్. అని విశాఖలో నినాదాలు ఇవ్వడంపై స్పందిస్తూ ‘ఇతరులు చేసే తప్పునే మీరూ చేయకండి. అధికారానికి అనుభవం కావాలి. నేను తలుచుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలను. కానీ నాకు పదవి ముఖ్యం కాదు. ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం అని ఆయన అన్నారు.డీసీఐ ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కారంటే అది ప్రభుత్వ వైఫల్యమే. వైకాపా అధినేత జగన్‌ డీసీఐ ఉద్యోగులకు మద్దతు ప్రకటించాలి. ఏదైనా సమస్య గురించి చెబితే నేను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తా.. అన్న మాటలు నాకు నచ్చవు.నిర్మాణాత్మక రాజకీయాలు చేసేవారికి నేను మద్దతిస్తానని ఆయన చెప్పారు.

tags : pawankalyan, cm post

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info