A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తప్పులు జరుగుతాయి..సరిదిద్దుకుంటా-రాహుల్
Share |
November 16 2018, 2:33 am

ఎఐసిసి కాబోయే అద్యక్షుడు రాహుల్ గాందీ తనకు లెక్కలు రావన్న నెటిజన్లు,ప్రత్యర్దులు చేసే విమర్శలకు స్పందించారు. తాను కూడా మనిషేనని, తప్పులు జరుగుతాయని ఆయన అన్నారు.నిత్యావసర వస్తువుల ధరలకు సంబందించి ఆయన చేసిన వ్యాఖ్యలలో ధరల శాతంపై కొన్ని లెక్కలు తప్పుగా చెప్పారు.దానిపై పలు కామెంట్లు వచ్చాయి.ఈ సందర్భంలో ఆన ట్వీట్ చేస్తూ తన తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు అని అన్నారు. నేనూ మనిషినే. మనమంతా తప్పులు చేస్తాం. తప్పులు చేస్తుంటేనే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది అని ఆయన అన్నారు.తన తప్పులు ఇలాగే తెలయిచేయాలని,అప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

tags : rahul, mistakes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info