A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను ఏమి పీకుతారు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్య
Share |
February 25 2018, 11:35 am

నన్ను ఏమి పీకుతారు? జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు చేయలేదని,పరిశ్రమ లైసెన్స్ అడగలేదు..ట్రాన్సర్ లు అడగలేదు. ప్రజల సమస్యలను అడుగుతున్నానని ఆయన అన్నారు.రాస్ట్రం విడిపోయి నాలుగేళ్లు అయినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.జనం కోసం జైలు కు వెళ్తానని, లాఠీ దెబ్బలు తింటానని ఆయన అన్నారు.టిడిపి,సమస్యలు తీర్చడానికి బిజెపిలకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదని అన్నారు.మానిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రదాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని ఆయన అన్నారు.తనకు అదికార దాహం లేదని ఆయన అన్నారు.

tags : pawankalyan, challenge

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info