A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి,టిడిపిల పక్షం కాదు -పవన్ కళ్యాణ్
Share |
May 27 2018, 5:21 pm

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిబ్బంది కి మద్దతు ఇవ్వడానికే తాను విశాఖ పట్నం వచ్చానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు.నష్టాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటైజ్ చేయడం లో తప్పు లేదని, కాని లాభాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటు పరం చేయడం సరికాదని భావిస్తున్నానని ఆయన అన్నారు.లాభంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఈ కార్పొరేషన్ ను ప్రైవేటు చేయాలన్న ప్రతిపాదన తనకు బాద కలిగించిందని ఆయన అన్నారు.స్థానిక ఎమ్.పి హరిబాబు, అనకాపల్లి ఎమ్.పి శ్రీనివాస్ తప్పించుకోవచ్చేమో కాని, బిజెపి, టిడిపి తప్పించుకోలేవని ఆయన అన్నారు. దీని గురించి మాట్లాడడం తన బాద్యత అని ఆయన అన్నారు.ప్రజా సమస్యలను ముందుకు తీసుకు వెళ్లడానికి తాను వచ్చానని అన్నారు. ఓట్లు కావల్సినప్పుడు ప్రజలు కావాలి, సమస్యలు వచ్చినప్పుడు తమ పార్టీల అదిస్టానం చెప్పాలని అంటున్నారని ఆయన అన్నారు. వీరికి ఆ హక్కు లేదని ఆయన ఆవేశంగా అన్నారు.నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు.టిడిపి, బిజెపి నేతలకు ఎంత బాద్యత ఉందో తెలియదు కాని, తాను బాద్యత మర్చిపోలేదని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యలపై పోరాడతానని ఆయన అన్నారు.తాను టిడిపి,బిజెపిల పక్షం కాదని, ప్రజల పక్షం కాదని ఆయన అన్నారు.తాను రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల వద్దకు పనులకు వెళ్లలేదని ,సమస్యలపై పారిపోలేదని అన్నారు.

tags : pawankalyan, bjp, tdp

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info