A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్ కౌంటర్-ఏడుగురు మావోయిస్టులు హతం
Share |
December 11 2017, 10:35 pm

మహారాష్ట్రలో బారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మద్య జరిగిన కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఐదుగురు మమిళలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో పల్లేడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో మవోయిస్టుల ప్రభావం తగ్గు ముఖం పట్టినా, ఇంకా ఎన్ కౌంటర్లు జరిగే పరిస్తితి ఉండడం దురదృష్టం . ఈ ఎన్ కౌంటర్ లో భారీగా ఆయుధాలు లభించాయని చెబుతున్నారు.

tags : moist, encounter

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info