A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్ర
Share |
December 11 2017, 10:38 pm

ప్రముఖ నటుడు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు.తెలుగురాష్ట్రాలలో వివిధ కారణాల వల్ల మరణించినవారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని ఆయన ప్రకటించారు.రెండు రాష్ట్రాలలో యువత బలిదానం బాదాకరమని ఆయన అన్నారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని, విజయవాడలో పడవ ప్రమాద మృతుల కుటుంబాలనూ కలిసి పరామర్శిస్తానన్నారు. అదేవిధంగా ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళి సోదరుడు రాజుతో మాట్లాడానని, పోలీసుల ఆంక్షలు తొలిగాక మురళి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన తెలిపారు. యువతలో ఆశలు రేకెత్తించిన ప్రభుత్వాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటిస్తానని ఆయన వివరించారు. తొలివిడత సమస్యలపై అధ్యయనం చేస్తానని, ప్రభుత్వాన్ని హెచ్చరించి పరిష్కారం కాకపోతే పోరాటాలకు దిగుతామని ఆయన చెప్పారు.కాగా విజయవాడ లో పడవ బోల్తా ఘటనకు సంబందించి తమ పార్టీ కూడా బాద్యత వహిస్తుందని ఆయన చెప్పడం విశేషం.

tags : pawankalyan ,tour

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info