A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య చెప్పారుగా..అనర్హత వేటు వేయండి-వైవి
Share |
May 27 2018, 5:17 pm

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆదర్శంగా తీసుకుని ఎపిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.రాజ్యసభలో పార్టీ మార్పు అంశంపై ఇద్దరు సీనియర్ నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ లపై వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేశారు.దీనిపై సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఎపిలో పార్టీ ఫిరాయింపులను నిర్వహించారని ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన అన్నారు.ఇప్పుడు వెంకయ్య నాయుడు మూడు నెలల్లో అనర్హత పిటిషన్ లను పరిష్కరించాలని అన్నారని, దానిని స్పూర్తిగా తీసుకుని అయినా వెంటనే పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుబ్బారెడ్డి కోరారు.

tags : yv subbareddy, disqualification

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info