A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో మహిళకు మంత్రి పదవి తప్పదా
Share |
August 22 2018, 8:47 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? ముఖ్యంగా మహిళలకు అసలు ప్రాతినిద్యం లేకపోవడంపై వస్తున్న విమర్శల నేపద్యంలో ఆయన ఒక మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవచ్చని కధనాలు వస్తున్నాయి. టిఆర్ఎస్ కు తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎవరికి చాన్స్ వస్తుందన్నదానిపై కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ విజయవంతంగా జరిగినా, తెలంగాణ మంత్రి వర్గంలో మహిళలు లేని పరిస్థితి ఇబ్బందిగా మారింది. మంత్రి కెటిఆర్ కూడా దీనిపై సమాధానం ఇవ్వడంలో ఇబ్బంది ఎదుర్కున్నారు. ఈ నేపధ్యంలో ఒక మహిళా నేత కు మంత్రి పదవి రావచ్చు.అయితే ఒక మహిళను కొత్త గా మంత్రి పదవిలోకి తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్న వారిలో ఒకరికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది.

tags : telangana, womanminister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info