A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తంకు డోకా లేనట్లేనా
Share |
May 27 2018, 5:23 pm

ఎఐసిసి అద్యక్షుడుగా రాహుల్ గాందీ బాద్యతలు చేపట్టిన తర్వాత కూడా పిసిసి అద్యక్షుడుగా ఉత్తం కుమార రెడ్డి కొనసాగవచ్చని భావిస్తున్నారు.ఉత్తంను మార్చాలన్న డిమాండ్ ను కొందరు తీసుకు వచ్చినా, దానిని రాహుల్ పరిగణనలోకి తీసుకోకపోవచ్చు.కాంగ్రెస్ ఇన్ చార్జీ కుంతియా, మరో నేత కొప్పుల రాజు ఇద్దరూ ఉత్తం కు అనుకూలంగా ఉన్నారు. కాగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నారు.అలాగే సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలలో ఒకరికి కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి పదవి రావచ్చని భావిస్తున్నారు.

tags : uttam, pcc

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info