A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆమెను కాల్ గర్ల్ గా ప్రచారం చేస్తారా
Share |
May 27 2018, 5:25 pm

సోషల్ మీడియా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా దుర్వినియోగం చేయడం, ఎదుటివారిని వేధించడం, అందులోను మహిళల పట్ల అమానుషంగా వ్యవహరిచడం శోచనీయం.తన ప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒక యువతిని కాల్ గర్ల్ గా సోషల్ మీడియాలో పోస్టు చేసిన సందీప్ కుమార్ గుప్త అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఇతడు ఆమెను ఆన్ లైన్ లో వేదించాడట.కర్నూలు కు చెందిన ఇతను చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.ఇతను తన పేరున నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర సందేశాలు పోస్టు చేస్తున్నాడని, తన కుటుంబ సభ్యుల సెల్ పోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టాడని, తనను కాల్ గర్ల్ గా పోస్టు చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు కాల్‌డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మియాపూర్‌లోని కూకట్‌పల్లి 16వ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించారు.

tags : cyber crime, arrest

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info