A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రిటన్ ప్రదాని హత్యకు కుట్ర
Share |
August 22 2018, 8:47 am

ఇది దారుణమైన విషయమే.ఏకంగా బ్రిటన్ ప్రధాని దెరిస్సా మే ని హత్యచేయాలని ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారన్న వార్త వచ్చింది.ఉగ్రవాదం ఎంత భయంకరంగా మారుతోందన్నదానికి ఇది ఉదాహరణ అవుతుంది.ప్రధాని నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ గేట్లు పేల్చి, అప్పుడు ఏర్పడే గందరగోళం మద్యలో ప్రధాని ధెరిస్సాను హతమార్చాలని భావించారు. ఈ మేరకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు అరెస్టుచేసినట్టు స్కై న్యూస్‌ వెల్లడించింది. ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్‌ జకారియా రహ్మన్‌ , వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్‌ అకిబ్‌ ఇమ్రాన్‌ లను అరెస్టు చేశారు. వీరిద్దరు ఇరవై ,ఇరవైఒక్క ఏళ్ల వాళ్లే కావడం ఆశ్చర్యంగా ఉంది.ఈ వయసులోనే వీరు ఇలా ఎందుకు మారపోయారో అర్దం కాదు.

tags : briton,pm,murder attempt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info