A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంచల్ గూడ జైలులో విద్యార్ధులు
Share |
December 11 2017, 10:37 pm

ఉస్మానియా విద్యార్దులను చంచల్ గూడ జైలులో కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఓయు విద్యార్ది మురళీ ఆత్మహత్య నేపద్యంలో జరిగిన గొడవల నేపద్యంలో పలువురు విద్యార్దులను పోలీసులు నిర్భందించారు.వారితో పాటు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ను కూడా జైలుకు తరలించారు. వారిని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి చంచల్‌గూడ జైలులో పరామర్శించారు. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించారని విద్యార్దులు ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేశారు. విద్యార్దులను అరెస్టు చేయడాన్ని ,వారిని చంచల్ గూడ జైలుకు తరలించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.

tags : telangana, students, jail

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info