A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు విశాల్ సంతకాలు ఫోర్జరీ చేశారా
Share |
December 11 2017, 10:42 pm

ప్రముఖ నటుడు విశాల్ కు ఆశాభంగం తప్పలేదు.ఆయన నామినేషన్, జయలలిత మేనకోడలు దీప నామినేషన్ రెండూ అంతిమంగా తిరస్కరణకే గురయ్యాయి. ఒక దశలో తన నామినేషన్ ను అదికారులు ఆమోదించారని విశాల్ ప్రకటించినా, ఆ తర్వాత తిరస్కరణే పక్కా అయింది.
చివరకు మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో విశాల్‌ నామినేషన్‌ను కూడా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. సాంకేతిక కారణాలతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.తిరస్కరణపై అప్పీల్‌ చేయనున్నట్లు విశాల్‌ తండ్రి జీకే రెడ్డి తెలిపారు. నామినేషన్‌ పత్రంలో దీపన్‌, సుమతి అనే ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

tags : visal,forgery

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info