A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
22న పోలవరానికి వస్తా-గడ్కరి
Share |
February 25 2018, 11:35 am

2018 కల్లా ఎట్టి పరిస్థితిలోను పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం పనులు జరగకపోతే ఊరుకోనని ఆయన హెచ్చరించారు.ప్రదాన కాంట్రాక్టర్,ఉప కాంట్రాక్టర్లు ఈ మేరకు పనులు చేయాలని ఆయన సూచించారు.ఈ నెల ఇరవైరెండు తాను ప్రాజెక్టును సందర్శిస్తానని గడ్కరి పేర్కొన్నారు.
ప్రధాన కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక పోతే తాము ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును సందర్శిస్తానని గడ్కరీ అన్నారు. సమన్వయ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. సీఎం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలవరం టెండర్ల వ్యవహారంతో కాంట్రాక్టర్ లకు సంబందం లేదని ఆయన చెప్పడం విశేషః.

tags : nitin gadkari,polavaram

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info