A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లండన్ లో అంత పెద్ద సంఖ్యలో యాసిడ్ దాడులా!
Share |
February 24 2018, 5:55 pm

ఇది దారుణమైన విషయమే.బ్రిటన్ రాజదానిలో యాసిడ్ దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమే. గత ఏడాది లండన్ లో 461 యాసిడ్ దాడులు జరిగాయి.గత ఏడాది కన్నా ఇవి 65 ఎక్కువ అని రికార్డులు చెబుతున్నాయి.జావేద్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ పై తూర్పు లండన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉండగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి యాసిడ్ మోహం పై చల్లి అతని వాహనం ఎత్తుకుపోయారు.ఇలా అనేక ఘటనలుజరుగుతుండడంతో ప్రజలు కలవర పడవలసి వస్తోంది. ప్రభుత్వం కూడా దీనిని అరికట్టడానికి కొత్త నిబందనలు పెట్టాలని యత్నిస్తోంది.షాపుల వారు అనుమానాస్పద వ్యక్తులకు యాసిడ్ అమ్మరాదని ఆంక్షలుపెట్టారు.అలాగే పోలీసుల వద్ద కూడా యాసిడ్ బాదితులను వెంటనే ఆదుకోవడానికి వీలుగా కిట్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారట.

tags : lodon,acid attacks

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info