A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోషల్ మీడియాలో అతిగా ఉంటే ఉద్యోగం రాదేమో!
Share |
May 27 2018, 5:16 pm

సోసల్ మీడియాలో మరీ అతిగా ఉంటే ఉద్యోగం రాకపోవచ్చు జాగ్రత్త అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఒక సర్వే ప్రకారం పదిహేడు శాతం కంపెనీలు సోషల్ మీడియాలో మరీ అదికంగా పాల్గొని, వ్యాఖ్యలు చేస్తూ చర్చలలో బిజీగాఉండేవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదట.ఇందుకుగాను ఆయా కంపెనీలు అబ్యర్దుల సోషల్ మీడియా సెన్స్ గురించి కూడా వాకబ్ చేస్తున్నాయట.అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో పద్దతిగా ఉంటే అది ఉద్యోగానికి ఉపయోగపడవచ్చని కూడా కొందరు అబిప్రాయపడుతున్నారు. పేస్ బుక్, ట్విటర్ వంటి వాటిలో వీరు చేసే వ్యాఖ్యలు ,సమాధానాల ఆదారంగా కొందరు ఉద్యోగాలలో ప్రాదాన్యత పొందగలిని సందర్భాలు ఉన్నాయి. 92 శాతం కంపెనీలు అభ్యర్దులకు ఉద్యోగాలు ఇచ్చే ముందు వారికి సంబందించిన పేస్ బుక్, ట్విటర్,లైకెన్డ్ వంటివాటిని స్కాన్ చేసి వారికి సంబందించిన వివరాలు ,విశేషాలు తెలుసుకునే ప్రయత్నంచేస్తున్నాయని మరో నిపుణుడు చెప్పారు.

tags : social media

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info