A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాది జైన మతం కాదు..హిందువులం- అమిత్ షా
Share |
May 27 2018, 5:09 pm

భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు అమిత్ షా హిందువు కాదు,జైన మతస్థులు అంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు.ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ సోమనాద్ ఆలయం సందర్శించిన తర్వాత బిజెపి చేసిన వ్యాఖ్యలకు బదులుగా కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేసింది.దానికి అమిత్ షా బదులు ఇస్తూ,తాము జైన మతస్థులం కాదని, ఆరు తరాలుగా తమ కుటుంబం హిందుమతంలోనే ఉందని వివరణ ఇచ్చారు. మామూలుగా అయితేదీనిని పట్టించుకునే వాడిని కానని, కాకపోతే కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి జవాబు ఇవ్వకపోతే అదే నమ్మే అవకాశం ఉందని ఆయన అన్నారు.రాహుల్ గాందీ సోమనాద్ ఆలయం సందర్శించిన తర్వాత ఈ వివాదం వచ్చిందని, ఎవరూ తన మత విశ్వాసాన్ని దాచుకోరాదని అమిత్ సా అన్నారు.రాహుల్ గాంధీ డిల్లీలో ఎందుకు ఆలయాలకు వెళ్లలేదని షా ప్రశ్నించారు.

tags : amit shaw,jain

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info