A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మన ప్రభుత్వాల ఆరోగ్యం ఖర్చు ఇలా ఉంది
Share |
February 24 2018, 5:54 pm

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ పౌరుడి ఒక్కొక్కరి ఆరోగ్యం కోసం పెడుతున్న వ్యయంతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆరోగ్యానికి సంబందించి ఆరు రెట్లు అదికంగా వ్యయం చేస్తోంది.నేషనల్ హెల్త్ అక్కౌంట్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశ పౌరులకు ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 1108 రూపాయలు వ్యయం చేస్తోంది.మొత్తం 3826 రూపాయల చొప్పున పౌరుడికి ఏడాది వ్యయం అవుతుంటే అందులో సింహ భాగం అంటే 2394 రూపాయల వరకు సొంతంగా జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవలసివస్తోంది.అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కాని, పార్లమెంటు ప్రస్తుత సభ్యులు,మాజీ సభ్యులు,న్యాయమూర్తులు వంటివారికి సగటున ఆరురెట్లు అదంగా కేంద్రం వ్యయంచేస్తోంది.కేంద్ర సిబ్బంది ఒక్కొక్కరికి ఏడాదికి 6300 రూపాయలు ఖర్చు పెడుతున్నారు.పైగా ఇందులో సిబ్బంది ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు కలపలేదు.నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏడాదికి సుమారు 20వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.అంటే దేశంలోని మొత్తం 25 కోట్ల మందికి దీనిని లెక్క వేస్తే ఒక్కొక్కరికి 162రూపాయలు వస్తుందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యయం చేసిన రీతిలో పౌరులకు వ్యయం చేయాలంటే దేశ బడ్జెట్ ఏడాదికి ఎనిమిది లక్షల కోట్ల మేర అవసరం అవుతుందని అంచనా.

tags : health expenditure

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info