A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎలాంటి నాయకుడు కావాలి-తేల్చుకోండి
Share |
November 16 2018, 2:06 am

ఎలాంటి నాయకుడు ఆంద్రప్రదేశ్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని విపక్ష నేత జగన్ అన్నారు.అనంతపురం జిల్లా పాదయాత్రలో ఆయన ప్రసంగించారు. మనకు ఎలాంటి నాయకుడు కావాలో మన మనస్సాక్షిని అడగాలి?. మనకు మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా, అబద్ధాలు చెప్పేవారు కావాలా అనేది మనకు మనమే గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి అని ఆయన అన్నారు. గ్రామ గ్రామంలోనూ అవినీతే. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. అంటూ జగన్ ద్వజమెత్తారు. విలేజ్ మాల్స్ పేరుతో రేఫను షాపులను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారని, ఆ మాల్స్ ను తనకు వాటా ఉన్న ప్యూచర్ గ్రూప్,రిలయన్స్ లకు అప్పగిస్తున్నారని ఆయన అన్నారు.

tags : jagan, leader

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info