A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాల్ నామినేషన్ కు మళ్లీ ఆమోదం
Share |
February 24 2018, 5:54 pm

ప్రముఖ నటుడు విశాల్ నామినేషన్ ను తిరిగి అధికారులు ఆమోదించడం విశేషం.విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.పోరాటం తర్వాత ఆర.కె.నగర్ ఉప ఎన్నికలో తన నామినేషన్ కు ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు.తొలుత ఆయన నామినేషన్ లో లోపాలు ఉన్నాయని అదికారులు తోసిపుచ్చారు. కాని విశాల్ ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ దర్నాకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ ను తిరస్కరించారని ఆయన ఆరోపించారు. చివరికి పలు చర్చల తర్వాత విశాల్ నామినేషన్ ను అంగీకరిస్తున్నట్లు అదికారులు ప్రకటించారు.

tags : visal,nomination

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info