A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు విశాల్,దీప ల నామినేషన్లు చెల్లవు
Share |
November 16 2018, 3:01 am

ప్రముఖ నటుడు విశాల నామినేషన్ తిరస్కరణకు గురైంది. చెన్నైలోని ఆర్కెనగర్ ఉప ఎన్నకలో ఆయన పోటీచేయాలని స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.నామినేషన్ల పరిశీలన అనంతరం విశాల్ నామినేషన్ ను తోసిపుచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. అలాగే జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి పేర్కొన్నారు.

tags : visal, nomination,rejected

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info