A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుజరాత్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుందా
Share |
November 16 2018, 12:58 am

గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నట్లుగా తాజా సర్వే ఒకటి చెబుతోంది.ఎక్కువ సర్వేలు బిజెపికి అనుకూలంగా వస్తుండగా, రెండు రోజుల క్రితం విడుదలైన సర్వే లో బిజెపి, కాంగ్రెస్ లు హోరాహోరీ పోటీలో ఉన్నట్లు వెల్లడైంది. లోక్ నీతి -సిడిఎస్ నిర్వహించిన సర్వేలో బిజెపికి 91 నుంచి 96వరకు రావచ్చని,కాంగ్రెస్ కు 78 నుంచి ఎనభై ఆరు స్థానాలు రావచ్చని తెలిపింది. ఇదే సంస్థ మూడు నెలల క్రితం చేసిన సర్వేలో బిజెపికి 150, కాంగ్రెస్ కు ముప్పై రావచ్చని అంచనా వేసింది.కాని తాజాగా ఈ లెక్కలు రావడం కాంగ్రెస్ కు సంతోషం కలిగించే అంశేమ.

tags : congress, gujaraat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info