A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం పై గడ్కరి మాటలు-డౌట్స్ పెంచాయి
Share |
February 25 2018, 11:35 am

పోలవరం పునారావాస ప్యాకేజీతో తమకు సంబందం లేదన్నట్లుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడారని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. డిల్లీలో రఘువీరా ఆద్వర్యంలో కాంగ్రెస్ నేతలు కెవిపి రామచంద్రరావు, పల్లం రాజు తదితరులు గడ్కరిని కలిశారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ గడ్కరి వ్యాఖ్యలతో 2018 కల్లా ప్రాజెక్టు పూర్తి కాదని అర్దం అవుతోందని చెప్పారు..పోలవరం పునరావాసంపై కేంద్రానికి బాధ్యత లేనట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు.పంపకాలలో తేడాలు రావడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. పోలవరంపై టీడీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు కుక్కలు చింపిన విస్తరిగా మారిందని విమర్శించారు. గడ్కరీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తుతామని వారు చెప్పారు.

tags : raghuveera,polavaram

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info