A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య నిర్ణయం-తప్పుపట్టిన సిపిఎం
Share |
February 24 2018, 5:54 pm

జెడి యు చీలికవర్గం నేతలు శరద్‌ యాదవ్‌, అలీ అన్వర్‌ అన్సారీల సభ్యత్వాలను రద్దు చేయడాన్ని సీపీఎం జాతీయ ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు.ఇది రాజకీయ ప్రేరితంగా ఉందని ఆయన అబిప్రాయపడ్డారు. రాజ్యసభ ఛైర్మన్‌ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. వారిపై వేటు వేయాలని కోరుతూ పిటిషన్‌ సెప్టెంబర్‌ 2న ఛైర్మన్‌ వద్దకు వచ్చింది. డిసెంబర్‌ 4న దానిపై నిర్ణయం వెలువరించారు. దీనిపై అంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇలాంటి ఎన్నో పిటిషన్లు లోక్‌సభలో ఏడాది పై నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.అందువల్ల ఇది రాజకీయ ప్రభావిత నిర్ణయంగా కనిపిస్తోందని సీతారామ్ ఏచూరి వ్యాఖ్యానించారు.

tags : sitaram echuri,venkayya

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info