A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరిపై అనర్హత వేటు వేసినవెంకయ్య
Share |
February 24 2018, 5:54 pm

బీహారుకు చెందిన ఇద్దరు జనతాదళ్ యు ఎమ్.పిలు శరద్ యాదవ్,అలీ అన్వర్ లపై ఉప రాస్ట్రపతి వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేశారు. వారిద్దరూ జనతాదళ్ యు చీలికవర్గానికి చెందినవారు.నితీష్ కుమార్ ఆద్వర్యంలోని పార్టీ ఆ రాష్ట్రంలో మహాకూటమిని వదలి బిజెపి ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.లో చేరినప్పుడు వీరు వ్యతిరేకించారు. నితీష్ వర్గాన్ని అదికారిక జెడియుగా ఎన్నికల సంఘం గుర్తించింది.అయినా వీరు పార్టీని వ్యతిరేకించడంతో అనర్హత వేటు వేయాలని నితీష్ వర్గం ఉప రాష్ట్రపతిని కోరింది.ఆయన పరిశీలన అనంతరం వారిద్దరిపై అనర్హత వేటు వేశారు.దీనిపై శరద్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం ప్రజాస్వామిక విధానాలపై మాట్లాడడమే తానుచేసిన తప్పు అని అన్నారు.ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.లోక్ సభలో పలు అనర్హత పిటిషన్లు పెండింగులో ఉండగా,రాజ్యసభలో మాత్రం పార్టీ చీలికను పరిగణనలోకి తీసుకోకుండా అనర్హత వేటు వేయడం విశేషఃం. ఇదే రూల్ మిత్ర పక్షాల విషయంలో కూడా చేస్తారా అన్నది చూడాలి.

tags : venkayya, disqualify

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info