A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవం ప్రధాన కాంట్రాక్టర్ చంద్రబాబే
Share |
May 27 2018, 5:11 pm

పోలవరం ప్రాజెక్టులో ప్రదాన కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబే నని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రధాన కాంట్రాక్టర్ అయితే, టిడిపి ఎమ్.పి రాయపాటి సాంబశివరావు రెండో కాంట్రాక్టర్ మాత్రమేనని అన్నారు.మగిలిని మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సబ్ కాంట్రాక్టర్ లు అని ఆయన విమర్శించారు. వీరంతా కలిసి పోలవరం నిధులు మేస్తున్నారని ఆయన అన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా దోచుకునే లక్ష్యంతోనే చంద్రబాబు ప్రయత్నించారు తప్ప, చిత్తశుద్దితో పనిచేయలేదని శ్రీకాంతరెడ్డి ఆరోపించారు.పోలవరంపై కేంద్రం సీరియస్ గా ఉందన్న విషయం తెలిసే,దానిని పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని, అది కూడా మంజూనాధ నివేదిక లేకుండా చేసి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : srikanthareddy, polavaram

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info