A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎసిబి ఆఫీస్ లో అవినీతి గూడచారి
Share |
February 25 2018, 11:35 am

ఆంద్రప్రదేశ్ ఎపిబి ఆఫీస్ లో నే గూడచారులు ఉన్నారన్నమాట. వారు ఎసిబి తరపున కాకుండా, అవినీతి అదికారులకు సమాచారం చేస్తున్నారట. అలాంటి ఉద్యోగి ఒకరిని ఎసిబి అదికారులు సట్టుకున్నారు.ఎసిబి రహస్య విభాగం మేనేజర్ గా పనిచేస్తున్న శోభన్ బాబు ఎవరిపై దాడి చేసే అవకాశం ఉందో ,వారికి ముందుగానే సమాచారం అందించేవాడని గుర్తించారు.ఈ విషయం తెలియడంతో శోభన్ బాబుపై సస్పెన్షన్ వేటు వేశారు. 50మందికిపైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్‌బాబుపై శాఖపరమైన విచారణకు ఏసీబీ డీజీ ఠాకూర్‌ ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు.

tags : ap, acm, secret agents

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info