A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి ఎమ్.డి రాధాకృష్ణకు వారంట్
Share |
December 11 2017, 10:41 pm

ఆంద్రజ్యోతి ఎమ్.డి వి.రాధాకృష్ణ కోర్టుకు మళ్లీ గైర్ హాజరయ్యారు.దానిపై నాంపల్లి కోర్టు సీరియస్ అయిందని వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కొంతకాలం క్రితం ప్రదాని మోడీని కలిసినప్పుడు ఆంద్రజ్యోతిలో అసత్యాలు రాశారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ తర్వాత వాయిదాలకు రాధాకృష్ణ తో పాటు పిటిషనర్ ఆరోపించిన ఆరుగురు కోర్టుకు రావాలని ఆదేశించింది. కాని రాధాకృష్ణ మాత్రం హాజరు కాలేదు. దాంతో కోర్టు మరో అవకాశం ఇచ్చింది. రాదాకృష్ణ హైకోర్టు కు వళ్లినా స్టే లభించలేదు. దీంతో ఆయన ఈ రోజు కోర్టుకు హాజరు కావల్సి ఉంది.కాని ఆయన రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. మిగిలినవారికి పది వేల రూపాయల పూచికత్తు కట్టాలని ఆదేశించారు.

tags : justice, andhrajyoti, warrant

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info