A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ బవనాలు
Share |
May 27 2018, 5:25 pm

అధునాతన పద్దతులలో అంబెడ్కర్ భవన నిర్మాణాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలమేరకు యస్.సి అభివృద్ధి శాఖా నమూనాలను రూపొందించింది. జిల్లా కేంద్రాలలో నిర్మించతలపెట్టిన భవనాలకు కోటి నుండి రెండుకోట్ల వరకు నిర్మాణపు  అంచనా వ్యయంగా నిర్ణయించిన అధికారులు రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో
50 లక్షలుగా,మండల్ కేంద్రాలలో 25 లక్షలతో అదే విధంగా గ్రామపంచాయితీలలో నిర్మించ తలపెట్టిన భవనాలకు 7. లక్షల అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41 రెవిన్యూ డివిజన్ కేంద్రాలతో పాటు రెండు కోట్ల అంచనా వ్యయంతో ఆరు 7. లక్షల అంచనా వ్యయంతో 60 కి పై  చిలుకు భవనాల నిర్మాణాలకు ప్రబుత్వాన్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని టెండర్ల దశకు చేరుకున్న
భవనాలను ఇక కాలంలో నిర్మించి యావత్ భారతదేశంలో రోల్ మోడల్ గా నిలబడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఇటీవల రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖమంత్రి యాదాద్రిబోనగిరి జిల్లా కేంద్రంలో శంకుస్థాపన చేసిన భవనసముద్య నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై సచివాలయంలోని తన చాంబర్లలో మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగానిర్మించ బోయే ఈ భవనంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ తో పాటు 1000 మంది పెట్టె విధంగా ఆడిటోరియం,
యస్.సి స్టడీ సర్కిల్ ఉండే విధంగా రూపొందించిన నమూనాలను అధికారులు ప్రదర్శించారు. అన్నింటినిపరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి స్వల్ప  మార్పులు చెయ్యాలని సూచించారు. అదే విదంగా భవన ప్రాంగణంలోవిధిగా గ్రీనరీ ఉండే విధంగా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో భువనగిరిశాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, పంచాయత్ రాజ్ ఇ.ఇ జోగారెడ్డి, డి.ఇ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tags : jagadeswarreddy ambekar buildings

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info