A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. ఆఫీస్ లో ఒక్క బిసి కూడా లేరు
Share |
August 22 2018, 8:48 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ఒక్క బిసి అదికారి కూడా లేరని తెలంగాణ టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.కెసిఆర్ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బిసిల సమస్యలపై చర్చలు అని, ప్రజా ప్రతినిదులనే అన్ని చెప్పమని అంటూ కొత్త నాటకానికి తెరదీశారని ఆయన అన్నారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారని,అలాగే బిసిల విషయంలో అనేక వాగ్దానాలు చేసినా నెరవేర్చలేదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అడుగుతుంటే గొర్రెలు, బర్రెలు అంటూ బిసిలను మభ్య ఎట్టే యత్నం చేస్తున్నారని రమణ ద్వజమెత్తారు.

tags : l ramana, bc, cm office

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info