A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుత్తి జగన్ పాదయాత్ర సభ సక్సెస్
Share |
August 21 2018, 11:31 am

అనంతపురం జిల్లా గుత్తిలో విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభ సక్సెస్ కావడం ఆ పార్టీ వర్గాలకు ఆనందం కలిగిందిచింది. గుత్తిలోని నాలుగు రోడ్ల కూడలి జనంతో కిక్కిరిసి పోయింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు,మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారని,హామీలను తుంగలో తొక్కారని ద్వజమెత్తారు.కాగా పాదయాత్ర గుత్తికి చేరగానే తన నివాస సమీపంలో మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా, ఆయన సోదరుడు కొట్రికె శ్రీహరి గుప్తా వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, పార్టీ రాష్ట్రకార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వెన్నపూస రవి తదితరులు పాల్గొన్నారు.

tags : jagan, meeting

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info