A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిరుద్యోగుల్ని రాజకీయాల కోసం రెచ్చగొడతారా
Share |
November 16 2018, 12:10 am

నిరుద్యోగులను రాజకీఆయాల కోసం రెచ్చగొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.ఇలా చేయడం సరికాదని ఆయన అన్నారు.రాజకీయాల కోసం తాను ఎవరికో సమాదానం చెప్పవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయిందని శ్రీహరి అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కడియం తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులను హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల వారీగా విభజించామని ఆయన తెలిపారు.ఈ ఉత్తర్వులను ఉత్తర్వులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కి పంపుతున్నట్టు తెలిపారు. దీనిపై త్వరలో నోటిఫికేషన్‌ విడుదలవుతుందని తెలిపారు. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తారా?, సవరించి ఇస్తారా? అనే విషయాన్ని టీఎస్‌పీఎస్‌సీ చూసుకుంటుందన్నారు.ఎవరూ నిరాశ చెందరాదని ఆయన అన్నారు.

tags : kadkyam, unemployees

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info