A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు విశాల్ పోటీ వెనుక దినకరన్ ?
Share |
February 24 2018, 5:53 pm

ప్రముఖ నటుడు విశాల్ వెనుక ఎఐఎడిఎమ్ కె చీలిక వర్గం నేత దినకరన్ ఉన్నారా?అందులో ఏమి వాస్తవం ఉందో ,లేదో తెలియదు కాని, అన్నాడి.ఎమ్.కె. అదికార అభ్యర్ది తరపున పోటీచేస్తున్న మదుసూదన్ మాత్రం ఈ ఆరోపణ చేశారు. విశాల్‌ కందువడ్డీ వ్యవహారంలో చిక్కుకున్నారని, ఆయన్ను కాపాడతానని హామీ ఇచ్చి దినకరన్ బరిలోకి దించారని ఆరోపించారు. విశాల్‌ ఖర్చుపెట్టనున్న డబ్బంతా దినకరన్‌దేనని ఆయన ఆరోపించారు. 1991 ముందు దినకరన్‌ కుటుంబం పరిస్థితి ఏంటని, ప్రస్తుతం ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దీని గురించి ఎన్నిక తర్వాత దర్యాప్తు జరగనుందని పేర్కొన్నారు.

tags : vishal actor, contest,dinakaran

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info