A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదికారిపై అనంతలో దౌర్జన్యం దారుణంగా ఉంది
Share |
February 24 2018, 5:54 pm

అనంతపురంలో ఒక అదికారిని ఒక కాంట్రాక్టర్ దూషించిన తీరు,దౌర్జన్యం చేసిన తీరు దారుణంగా ఉంది. ఓరేయ్ అంటూ తనది జమ్మలమడుగు ,,,బాంబులు వేస్తా అంటూ కాలితో మొహం మీద కొట్టడం తీవ్ర కలకలం రేపింది.సోమవారం రాత్రి అనంతపురం మున్సిపల్ కార్యాలయానికి చెత్త ఊడ్చే యంత్రాన్నిసరపరా చేసే ఈ కాంట్రాక్టర్ తనకు పదిహేనులక్షల రూపాయల బిల్లు పెండింగులో ఎందుకు ఉంచావంటూ ఈ దౌర్జన్యం చేశాడు.నరసింహారెడ్డి అనే ఈ కాంట్రాక్టర్ పలువురు ఇంజినీర్లను దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప జోక్యం చేసుకొని సభ్యతగా మాట్లాడాలని సూచించాడు అయినా ఏ మాత్రం వినకుండా మరింత రెచ్చిపోయాడు.ఆ తర్వాత డీఈ కిష్టప్ప ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రఘువీరా టవర్స్‌ వద్ద నరసింహారెడ్డి ఆయనను అడ్డుకున్నాడు. రోడ్డుపైనే విచక్షణరహితంగా కొట్టాడు. తదుపరి ఈయన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు,

tags : ap, attack,officer

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info