A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలో చేరిన నటుడు
Share |
September 22 2018, 12:19 pm

ఎన్నికల సీజన్ వచ్చిందంటే నటులకు బలే గిరాకి ఉంటుంది.గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ ల ఎన్నికలతో సంబందం ఉందో లేదోకాని, ఒక ప్రముఖ నటుడు రాహుల్ రాయ్ బిజెపిలో చేరారు.డిల్లీలో ఆయన బిజెపి లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్ షా దేశాన్ని అబివృద్ది పదం వైపు నడుపుతున్నారని అన్నారు.
ప్రపంచదేశాలు భారత్‌ను చూసే దృష్టిని కూడా మారుస్తున్నారుని ఆయన వ్యాఖ్యానించారు.1990 లో రాహుల్ రాయ్ నటించిన ఆషికీ సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

tags : bjp, rahul roy

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info