A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
Share |
February 25 2018, 11:37 am

త్వరలో దేశంలో బ్యాంకు ఖాతాలపై కీలకమైన పరిణామం జురుగుతుందని వార్తలు వస్తున్నాయి.దేశంలో ఒక్కరికి ఒకే బ్యాంకు ఖాతా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చని చెబుతున్నారు.ముందుగా ఒక బ్యాంకులో ఒకటికి ఎవరికైనా ఒకటికి మించి ఖాతాలు ఉంటే వాటిని తొలగిస్తారు. ఆ తర్వత ఆయా బ్యాంకులలో ఉన్న ఖాతాలను మార్చి ఒకే ఖాతా ఉండాలని నిర్దేశించవచ్చని చెబుతున్నారు. అక్కౌంట్ పోర్టబిలిటి కి అవకాశం ఇవ్వనున్నారని చెబుతున్నారు.దీనివల్ల పలు చిన్న బ్యాంకులు దెబ్బతినవచ్చని కొందరు సందేహిస్తున్నారు.

tags : center, bank accounts

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info