A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దశలవారీ మద్యనిషేధం అమలు చేస్తాం
Share |
September 22 2018, 12:19 pm

తమ పార్టీ అదికారంలోకి వస్తే దశలవారీగా మద్యనిసేదం అమలుచేస్తామని ఆ పార్టీ అదినేత,విపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారు.మనందరి ప్రబుత్వం అదికారంలోకి రాగానే అన్ని వర్గాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.మరో ఏడాది ఓపిక పట్టాలని ఆయన అన్నారు.ప్రజాసంకల్ప యాత్ర 11వ రోజు శనివారం కర్నూలు జిల్లా దొర్నిపాడు వద్ద ప్రారంభమైంది
మద్యం రక్కసి వల్ల తమ కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయని పలువురు మహిళలు జగన్ వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చౌక ధరల దుకాణాల్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారని, ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు గాను కూలీ డబ్బులు ఇంకా రావడం లేదని, ఇళ్లు లేక గుడిసెల్లో ఉంటున్నామని.. ఇలా తమ సమస్యలను చెప్పుకున్నారు. జగన్‌ స్పందిస్తూ.. అన్న వస్తున్నాడన్న భరోసాతో ఉండాలంటూ ధైర్యం చెప్పారు.

tags : jagan, prohibition

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info