A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
Share |
June 24 2018, 1:00 am

మహారాష్ట్రలో బిజెపి, శివసేన ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.అదే సమయంలో దాగుడు మూతలుకూడా ఆడుతున్నారు.తాజాగా బిజెపిపై శివసేన అదికార పత్రిక సామ్నాలో విమర్శలు చేస్తూ బిజెపి మంత్రుల వద్ద శివసేన శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి ఐదు కోట్ల రూపాయలు ఉంటాయి కాని, రైతులను ఆదుకునేందుకు డబ్బు ఉండదని ద్వజమెత్తారు.గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలాసులు కాల్పులు జరపడాన్ని శివసేన తప్పు పట్టింది.కాగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ధాకరే జాతీయ స్మారక ప్రతిపాదిత స్తలాన్ని జాతికి అంకితం చేస్తున్నట్లు పప్రకటించారు.ఆ కాసేపటికి శివసేన అదినేత ఉద్దావ్ ధాక్రే ముఖ్యమంత్రి రైతుల సంక్షేమ నిదికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా బిజెపిని ఇరకాటంలో పెట్టడానికేనని అంటున్నారు. శివసేన ఎమ్మెల్యేల మొదలు గ్రామపంచాతీల సభ్యుల నుంచి సేకరించిన విరాళాలతో ఈ మొత్తం ఇచ్చామని పార్టీ తెలిపింది.

tags : sivasena,bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info