A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు అది అలవాటే
Share |
December 14 2018, 10:57 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదికారంలో ఉంటే ఒక మాట, అదికారంలో లేకపోతే మరో మాట చెబుతారని, అది ఆయనకు అలవాటేనని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. తాడేపల్లి గూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని ఆయన కోరారు.చంద్రబాబు అనుమతి తీసుకున్న పత్రాలను చూపితే తాను కూడా అదే విదంగా చేస్తానని ఆయన అన్నారు.చంద్రబాబు ఆ విదంగా అదికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మార్చడం తగదని ఆయన అన్నారు. కాపు జాతికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని ముద్రగడ తెలిపారు.

tags : chandrababu, mudragada

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info