A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
Share |
December 11 2017, 4:34 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ ,సిద్దిపేటలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని బిజెపి ఆరోపించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆద్వర్యంలో ఒక ప్రతినిది బృందం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చింది.ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్, సిద్దిపేటలకు ఇస్తున్న ప్రాదాన్యం మిగతా ప్రాంతాలకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల రైతుల సమస్యలపై ఫిర్యాదు చేసింది. రైతుల స మస్యలను ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.రైతులు చాలా కష్టాలలో ఉన్నారని ఆయన అన్నారు.

tags : bjp,governor

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info