A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
Share |
December 14 2018, 11:28 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుకోసం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని టిఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారట.అదే సమయంలో కెసిఆర్ మరో వాదన కూడా తెరపైకి తెచ్చారు. భారతదేశ పార్లమెంటు స్థానాలను కూడా మార్చవలసిన అవసరం ఉందని ఆయన వాదనను తెరపైకి తెచ్చారు.ఎప్పడో దశాబ్దాల కిందట ఉన్న లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యే ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన అన్నారు.ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో,130 కోట్ల జనాబా అయ్యాక కూడా అవే సీట్లు ఉండడం వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలలో ప్రజలకు ఎమ్.పిలుగాని, ఎమ్మెల్యేలుగాని అందుబాటులో ఉండడం కష్టం అవుతోందని ఆయన అన్నారు.ఎపి,తెలంగాణలకు చట్టంలో ఉన్నందున సీట్లు పెంచాలని అంటూ కేంద్రం దీనిపై ముందుకు వెళ్లని నేపద్యంలో తెలివిగా కెసిఆర్ అసలు దేశంలోనే లోక్ సభ సీట్లు, అన్ని రాస్ట్రాలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న వ్యూహం ముందుకు తెచ్చారు. మరి మోడీ దీనికి ఓకే అంటారా?

tags : kcr,modi

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info