A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్థాన్ పత్రిక నిరసన-ఖాళీగా సంపాదకీయం
Share |
December 11 2017, 4:35 pm

ఎమర్జన్సీ టైమ్ లో కొన్ని పత్రికలు సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా సంపాదకీయాలకు కేటాయించే చోటులో, అలాగే కొన్ని వార్తలు ఇవ్వడానికి లేదని అదికారులు ఆదేశించినప్పుడు అక్కడ ఖాళీగా వదిలివేసి తమ నిరసనను తెలిపేవి.చాలాకాలం తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ లో ప్రభుత్వం తీసుకు వచ్చిన ఒక ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అక్కడ ప్రముఖ దినపత్రిక రాజస్థాన్ పత్రిక సంపాదకీయం రాయకుండా ఖాళీగా వదలి నిరసన తెలిపింది. జడ్జిలు, ప్రజా ప్రతినిధుల మీద అనుమతి లేకుండా అవినీతి కేసుల విచారణ జరపరాదని, వాటిపై వార్తలు రాయరాదని,అలా రాస్తే రెండేళ్ల శిక్ష పడుతుందని ఆర్డినెన్స్ ఇచ్చింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారు. హైకోర్టు కూడా ఈ చట్టంపై మండిపడింది.డిసెంబర్ మొదటి వారానికి ఈ ఆర్డినెన్స్ చెల్లకుండా పోతుంది. అయినా పత్రిక అసలు ప్రభుత్వమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పత్రికా దినం నాడు నిరసన తెలిపింది.

tags : rajastan,media

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info